Kurmi community – కుర్మీ సంఘాల ఆందోళన
ఎస్టీ హోదా కోసం కుర్మీ వర్గీయులు చేపట్టిన ఆందోళన కారణంగా ఆగ్నేయ రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలో బుధవారం పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. పట్నా – రాంచీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్, హావ్‌డా – ముంబయి దురంతో ఎక్స్‌ప్రెస్ తదితరాలను దారి మళ్లించారు. రద్దయినవాటిలో హావ్‌డా- ముంబయి గీతాంజలి ఎక్స్‌ప్రెస్, హటియా- ఖరగ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ వంటివి ఉన్నాయి. ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల పరిధిలో రైళ్లను అడ్డుకుంటామని కుర్మీ సమాజం హెచ్చరికలు జారీ […]