Traffic in India! – భారతదేశంలో ట్రాఫిక్
ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్ నెమ్మదిగా కదిలే నగరాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో మన దేశంలోని భివంఢీ (5వ స్థానం), కోల్‌కతా (6వ స్థానం), ఆరా (7వ స్థానం) నగరాలు ఉన్నాయి. ఇక్కడ అతి నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతుంటుంది. అమెరికాలోని ఎన్‌జీవో జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో ఈ అధ్యయనం జరిపింది. 152 దేశాల్లోని 1200 నగరాల్లో ట్రాఫిక్‌ను పరిశీలించింది. రోజు మొత్తంలో ట్రాఫిక్‌ను అధ్యయనం చేసింది. ఇందులో […]