Pragnananda wins : ప్రజ్ఞానంద గెలుపు

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్‌ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్‌ జీఎం నిజత్‌ అబసోవ్‌పై… టొరంటో: క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్లు ప్రజ్ఞానంద, విదిత్‌ గుజరాతీలు కీల క విజయాలు నమోదు చేయగా.. గుకేష్‌ డ్రాతో గట్టెక్కాడు. గురువారం జరిగిన ఆరో రౌండ్‌లో అజర్‌బైజాన్‌ జీఎం నిజత్‌ అబసోవ్‌పై ప్రజ్ఞానంద గెలిచాడు. మరో గేమ్‌లో అలీరెజా […]

CHESS : chess tournament from today ప్రజ్ఞానంద, హంపిలపైనే దృష్టి

టొరంటో: ఓపెన్, మహిళల విభాగాల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్‌కు ప్రత్యర్థులను నిర్ణయించే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీకి రంగం సిద్ధమైంది. టొరంటోలో నేడు మొదలయ్యే ఈ టోర్నీలో భారత్‌ నుంచి ఏకంగా ఐదుగురు గ్రాండ్‌మాస్టర్లు బరిలో ఉన్నారు. ఓపెన్‌ విభాగంలో ప్రజ్ఞానంద, గుకేశ్‌ (తమిళనాడు), విదిత్‌ (మహారాష్ట్ర)… మహిళల విభాగంలో కోనేరు హంపి (ఆంధ్రప్రదేశ్‌), ప్రజ్ఞానంద సోదరి వైశాలి (తమిళనాడు) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. భారత్‌ నుంచి ప్రజ్ఞానంద, హంపి ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. ఓపెన్‌ విభాగంలో 8 మంది… మహిళల విభాగంలో […]