Super hit movie re-released on Allu Arjun’s birthday అల్లు అర్జున్‌ బర్త్‌డే నాడు సూపర్‌ హిట్‌ సినిమా రీ-రిలీజ్‌

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుట్టినరోజు ఏప్రిల్‌ 8 కోసం ఆయన అభిమానులతో పాటు సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆరోజే ఆయన కొత్త చిత్రం ‘పుష్ప 2’ టీజర్‌ విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే చిత్ర యూనిట్‌ నుంచి అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చేశారు. సుకుమార్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. బన్నీ పుట్టినరోజున మరో కానుక కూడా ఉంది. తన కెరియర్‌లో సూపర్‌ హిట్‌ చిత్రంగా […]

My love failed! : Vijay Devarakonda నా ప్రేమ విఫలమైంది! : విజయ్‌ దేవరకొండ

‘నా ప్రేమ విఫలమైంది’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‌’ ఈ నెల 5న రిలీజవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్‌ దేవరకొండ. ‘‘జీవితంలో అందరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. నా ఫ్రెండ్స్‌లో కూడా పలువురు ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల భాగస్వామితో విడిపోయి, ఎంతో బాధ పడ్డారు. ఆ తర్వాత మరొకరి […]

Chiranjeevi:  Kranthi Kumar Insulted Him During Nyayam Kavali Movie..నాలుగు వందలమంది ముందు నన్ను అవమానించారు.. ఎంతో బాధపడ్డా ..

నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి మెట్టు మెట్టుగా ఎదుగుతూ.. మెగాస్టర్ రేంజ్ కు ఎదిగారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా మారారు. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కున్న అవమానాల గురించి ప్రస్తావించారు. మెగా స్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన నటనతో కోట్లాది మంది […]

CINEMA : Jai Hanuman ‘అంజనాద్రి 2.0’.. ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ పోస్ట్‌

‘హనుమాన్‌’(Hanuman)తో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (jai Hanuman) రానున్న విషయం తెలిసిందే.  హీరో చిత్రం ‘హనుమాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దీంతో సీక్వెల్‌ అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ వర్మ స్పెషల్‌ గ్లింప్స్‌ షేర్‌ […]

Tillu Square:  Box office collection బాక్సాఫీస్ రికార్డులపై డిజే టిల్లు దండయాత్ర.. మొదటి రోజే కలెక్షన్ల జోరు!

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్ట్ ఫేవరేట్ ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సినిమా పాటలు, ట్రైలర్స్ అభిమానుల్లో అంచాలను రేకెత్తించాయి.స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కల్ట్ ఫేవరేట్ ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ కోసం ప్రేక్షకులు […]

Tillu Square First Day Collections: ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంతంటే..

గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్వ్కేర్ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మార్చి 29న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ అందుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈమూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్‏తో దూసుకుపోయింది. ఎట్టకేలకు […]

Pushpa 2 Movie:  పుష్ప-2 క్రేజీ అప్‌డేట్.. టీజర్‌ రిలీజ్‌ ఎప్పుడంటే!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే వైజాగ్‌తో పాటు యాగంటిలో పుష్ప-2 షెడ్యూల్ జరిగింది. దీంతో పుష్ప-2 అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్‌ పుష్ప-2 అప్‌డేట్‌ గురించి […]

Naveen Polishetty: అమెరికాలో యాక్సిడెంట్‌.. హీరో చేతికి ఫ్రాక్చర్‌?!

జాతిరత్నాలు హీరో Naveen Polishetty కి అమెరికాలో యాక్సిడెంట్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అమెరికా వీధుల్లో బైక్‌పై వెళ్తున్న సమయంలో స్కిడ్‌ అయి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన చేతికి ఫ్రాక్చర్‌ అయిందట! చేతికి బలమైన గాయం అవడం వల్ల రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందేనని డాక్టర్లు సూచించినట్లు సమాచారం. దీంతో ఈ హీరో కొంతకాలంపాటు సెట్‌కు దూరంగా ఉండాల్సిందేనన్నమాట! ఈ యాక్సిడెంట్‌ వార్తలపై నవీన్‌ స్పందించాల్సి ఉంది. కాగా నవీన్‌ పొలిశెట్టి చివరగా […]

Rmacharan & sukumar combination : హిట్‌ కాంబినేషన్ రిపీట్‌

హిట్‌ మూవీ ‘రంగస్థలం’ (2018) తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడైంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్  ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. రామ్‌చరణ్‌ కెరీర్‌లోని ఈ 17వ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టి, వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలన్నది […]

Bhimaa Movie OTT Release Date: ఓటీటీలో గోపీచంద్‌ ‘భీమా’.. రిలీజ్‌ ఆ రోజేనా..?

భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్‌ ‘భీమా’ సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్‌ వద్ద డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్‌ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్‌ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు.  మార్చి 8న థియేట‌ర్ల‌లో విడుదలైన భీమా డిజిట‌ల్ రైట్స్‌ను డిస్నీ […]