Director Puri Jagannath On What Kind Of Movie Stories Suit Mahesh Babu :మహేష్‌కు అలాంటి కథలు చెప్తేనే సినిమా చేస్తాడు..
పూరిజగన్నాథ్ సినిమాలో డైలాగ్స్ యువతకు చాలా దగ్గరగా ఉంటాయి. రెగ్యులర్ గా యూత్ మాట్లాడుకునే డైలాగ్స్ తో పూరి సినిమాలు ఉంటాయి. అందుకే ప్రేక్షకులు పూరి సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఆయన కెరీర్ లో ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బడా బ్లాక్ బస్టర్ ఉన్నాయి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు […]