Modi praises – ‘ది వ్యాక్సిన్ వార్’
బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ (The Vaccine War). ఈ సినిమాపై ప్రధాని మోదీ (PM Modi) ప్రశంసలు కురిపించారు. ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. ‘కరోనా సమయంలో ఎంతో మంది శాస్త్రవేత్తలు నిరంతరం కష్టపడి పనిచేశారు. దీని గురించి ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమా వచ్చిందని విన్నాను. మహిళా శాస్త్రవేత్తల విజయాలను ఇందులో చూపించారు. ఇలాంటి సినిమా […]