Suicide – ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’.
రామ్ కార్తిక్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించిన మిస్టరీ థ్రిల్లర్ ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ (The Great Indian Suicide). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 6వ తేదీ నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా ట్వీట్ చేసింది. ప్రచార చిత్రం చూస్తుంటే, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఇక చిత్ర కథ అనూహ్య […]