Rajinikanth – వీడియో వైరల్
ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ముందు వరుసలో ఉంటారు. అలాగే తన అభిమానులను ఆయన ఎంతగా ఆదరిస్తారో కూడా తెలిసిందే. తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ తన 170వ (Thalaivar 170) చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్ కేరళలోని తిరువనంతపురంలో తాజాగా ప్రారంభమైంది. ఆ చిత్రీకరణలో రజనీకాంత్ పాల్గొంటున్నారని తెలిసిన అభిమానులు వందలమంది లొకేషన్‌కు చేరుకున్నారు. దీంతో ఆయన వాళ్లందరికీ […]