Iran: Huge terror attack in Iran..Iran:  38 Members death ఇరాన్‌లో భారీ ఉగ్రదాడి.. 11 మంది భద్రతా సిబ్బంది సహా 27 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు ప్రదేశాలలో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మరణించిన వారిలో 11 మంది ఇరాన్ సైనికులతోసహా 16 మంది ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని […]

Moscow : terrorists Atrtack News మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. దాడులకు పాల్పడిన అనుమానితులను అరెస్ట్‌ చేసి ఆదివారం మాస్కోలెని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వీరిలో తాజాగా ముగ్గురు ముష్కరులు తమ నేరాన్ని అంగీకరించారు రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ […]

A DSP who was roaming around with terrorists – ఉగ్రవాదులతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఓ డీఎస్పీ

ఉద్యోగమేమో పోలీసు శాఖలో.. చేసేదేమో ఉగ్రవాదులకు సహకారం. ఇదేదో చిన్నా చితకా ఉద్యోగి వ్యవహారం కాదు.. ఏకంగా ఓ డీఎస్పీ నిర్వాకం. జమ్మూకశ్మీర్‌ పోలీసు శాఖలో డీఎస్పీగా పనిచేస్తున్న షేక్‌ ఆదిల్‌ ముస్తాక్‌.. ఉగ్ర ఆపరేటీవ్‌లకు సహకరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు.. అతడిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని దీనిలో ఇరికించాలని యత్నించాడు. తాజాగా ముస్తాక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని శ్రీనగర్‌లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి ఆరు రోజుల కస్టడీకి తీసుకొన్నారు.  జులైలో పోలీసులు ఓ ఉగ్రవాదిని […]