Indian Terror Blacklist: Poisonous propaganda against India during elections! ఎన్నికల సమయంలో భారత్‌పై విష ప్రచారం! 

బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది గార్డియన్’ తాజాగా ఓ నివేదికను ప్రచురించింది. 2020 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో ఉన్న 20 మంది ఉగ్రవాదులను భారత్ అంతమొందించిందని ఇందులో పేర్కొంది. దీనిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతుఊ ‘టార్గెట్ కిల్లింగ్ అనేది భారత విదేశాంగ విధానంలో లేదు’ అని చెప్పారు. ఈ ఆరోపణలు అవాస్తవమని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు.. బ్రిటిష్ న్యూస్ ఏజెన్సీ ‘ది […]

Iran: Huge terror attack in Iran..Iran:  38 Members death ఇరాన్‌లో భారీ ఉగ్రదాడి.. 11 మంది భద్రతా సిబ్బంది సహా 27 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు ప్రదేశాలలో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మరణించిన వారిలో 11 మంది ఇరాన్ సైనికులతోసహా 16 మంది ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని […]

IIT Guwahati: IIT Guwahati students linked with terrorist organization ఉగ్రసంస్థ ఐసిస్‌తో ఐఐటీ గువహటి విద్యార్ధులకు లింకులు.. ఒకరి అరెస్ట్, మరొకరు పరార్‌!

ఐఐటీ గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సోషల్ మీడియాలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌ సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్ట్‌ అయినట్లు పోలీసులు ఆదివారం (మార్చి 24) మీడియాకు తెలిపారు. బీటెక్‌ బయోసైన్స్‌ నాలుగో ఏడాది చదువుతున్న తౌసీఫ్ అలీ ఫరూఖీ అనే విద్యార్థిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. ఫరూఖీ ఢిల్లీకి చెందిన వాడని.. గువాహటి, మార్చి 25: ఐఐటీ గౌహతిలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఓ […]

Russia Mall Terror Attack: Massive terrorist attack in Russia.. 60 people died.. Putin’s key announcement.. రష్యాలో భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి.. పుతిన్ కీలక ప్రకటన..

Moscow concert attack: రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్‌పై ముష్కరులు భారీ ఉగ్ర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 60మంది మృతి చెందారు. 100మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్‌ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. థియేటర్‌లోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. Moscow concert attack: మాస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది..క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి వచ్చిన సాయుధులు మెషిన్‌గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు విసరుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో […]

The case of Khalistani terrorists.. NIA searches in four states ఖలిస్తానీ టెర్రరిస్టుల కేసు.. నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు

ఖలిస్తానీ ఉగ్రవాదులతో లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌లకు సంబంధాల కేసులో నేషనల్‌ ఇన్వేస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) మంగళవారం విస్తృతంగా సోదాలు జరుపుతోంది. పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌లోని 30 చోట్ల ఎన్‌ఐఏ పోలీసులు ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.  పంజాబ్‌లోని మోగా జిల్లాలోని బిలాస్‌పూర్‌ గ్రామంలో, ఫర్దికోట్‌లోని ఓ వ్యాపార వేత్త ఇంట్లోనూ ఎన్‌ఐఏ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఖలిస్తానీ టెర్రరిస్తులు, లోకల్‌ మాఫియా మధ్య బలపడుతున్న నెట్‌వర్క్‌లను చేధించేందుకే విస్తృత సోదాలు చేస్తున్నట్లు ఎన్‌ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. సోదాల ద్వారా టెర్రస్టులకు […]