Moscow : terrorists Atrtack News మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.
రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. దాడులకు పాల్పడిన అనుమానితులను అరెస్ట్ చేసి ఆదివారం మాస్కోలెని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వీరిలో తాజాగా ముగ్గురు ముష్కరులు తమ నేరాన్ని అంగీకరించారు రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ […]