Iran: Huge terror attack in Iran..Iran:  38 Members death ఇరాన్‌లో భారీ ఉగ్రదాడి.. 11 మంది భద్రతా సిబ్బంది సహా 27 మంది దుర్మరణం

ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో రెండు ప్రదేశాలలో ఉన్న రెవల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై ఈ దాడి జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, మరణించిన వారిలో 11 మంది ఇరాన్ సైనికులతోసహా 16 మంది ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో కనీసం 27 మంది మరణించారు. ఆగ్నేయ ఇరాన్‌లోని […]

Moscow : terrorists Atrtack News మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ముగ్గురు ఉగ్రవాదులు.

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు. దాడులకు పాల్పడిన అనుమానితులను అరెస్ట్‌ చేసి ఆదివారం మాస్కోలెని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వీరిలో తాజాగా ముగ్గురు ముష్కరులు తమ నేరాన్ని అంగీకరించారు రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి భారీ […]

Russia :  Terror Attack on Krakow city concert hall in the capital Moscow Russia :  మెసేజింగ్‌ యాప్‌ నుంచే మాస్కోదాడి కుట్ర అమలు.. నిందితుల ఇంటరాగేషన్‌లో వెల్లడి..!

ఇంటరాగేషన్‌లో వెల్లడి..! రష్యా రాజధాని మాస్కోలో జరిగిన దాడికి కేవలం ఓ మెసేజింగ్‌ యాప్‌ ద్వారానే కుట్రదారులు రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిందితుల ఇంటరాగేషన్‌ వీడియోలను రష్యా అధికారిక టీవీ విడుదల చేసింది.  ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాలులో దాడి (Moscow attack) చేసిన ముష్కరులను కేవలం మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ నుంచే నడిపించినట్లు గుర్తించారు.  నిందితులను బంధించినట్లు ఇప్పటికే రష్యా ప్రకటించింది. తమకు డబ్బులు, ఆయుధాలు ఇచ్చిన వారెవరో తెలియదని […]

Russia Mall Terror Attack: Massive terrorist attack in Russia.. 60 people died.. Putin’s key announcement.. రష్యాలో భారీ ఉగ్రదాడి.. 60 మంది మృతి.. పుతిన్ కీలక ప్రకటన..

Moscow concert attack: రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్‌పై ముష్కరులు భారీ ఉగ్ర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 60మంది మృతి చెందారు. 100మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్‌ లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు.. థియేటర్‌లోకి వెళ్లి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. Moscow concert attack: మాస్కో కాల్పుల మోతతో దద్దరిల్లింది..క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి వచ్చిన సాయుధులు మెషిన్‌గన్లతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు విసరుతూ బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో […]