UPSC Civil Services 2023 Results: యూసీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. 

సివిల్స్‌లో ర్యాంకు సాధించడమనేది ఎందరో యువత కల. తాజాగా ప్రకటించిన యూసీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 36 మంది ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించారు. వంద లోపు ర్యాంకుల్లో ముగ్గురు తెలుగువాళ్లు ఉన్నారు.. హైదరాబాద్‌, ఏప్రిల్ 17: సివిల్స్‌లో ర్యాంకు సాధించడమనేది ఎందరో యువత కల. తాజాగా ప్రకటించిన యూసీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ […]