Pawan Kalyan: Even if he lost against Jagan, he was not sad.. Pawan Kalyan revealed the pain of defeat
భీమవరంలో ఓటమి బాధను బయటపెట్టారు పవన్ కల్యాణ్. ఈసారి ఎన్నికల్లో కులానికి అతీతంగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో జనసేన జెండా ఎగరాలన్నారు. భీమవరంలో గెలిచిన తర్వాత స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు పవన్. భీమవరంలో ఓటమిపై మనసులో మాటను చెప్పారు పవన్ కల్యాణ్. పులివెందులలో జగన్‌పై ఓడినా.. బాధపడేవాడిని కాదు.. కాని భీమవరంలో ఓడిపోవడం చాలా బాధకలిగించిందంటూ నాలుగున్నరేళ్లుగా మనసులో దాచుకున్న బాధను బయటపెట్టారు పవన్. భీమవరంలో గెలిచి […]