Viral Student Telugu Exams Paper : ఉపమాలంకారం గురించి రాయమంటే.. వీడు చూడండి..

ఓ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఎగ్జామ్‌ రాసిన ఆన్సర్ షీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నకు సదరు విద్యార్థి ఇచ్చిన సమాధానం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆ ఆన్సర్ చూసి.. ‘ఆడు మగాడ్రా బుజ్జి’.. ‘వీడే అసలైన జాతిరత్నం’ అంటూ నెటిజన్స్ పంచ్‌లు పేలుస్తున్నారు. ప్రజంట్ సోషల్ మీడియాలో చాలా రకాల ఫన్ కంటెంట్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు మీమ్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పెద్ద..పెద్ద రాజకీయ నేతల […]