Gunasekhar: కొత్త సినిమా ప్రకటించిన గుణశేఖర్‌.. ఆసక్తికరంగా టైటిల్‌.

దర్శకుడు గుణశేఖర్‌ కొత్త సినిమాను ప్రకటించారు. దాని టైటిల్‌ ఆసక్తికరంగా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్‌ డెస్క్: తన సినిమాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుల్లో గుణశేఖర్‌ ఒకరు. ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ విభిన్నమైన కాన్సెప్ట్‌తో కొత్త మూవీని ప్రకటించారు. గుణటీమ్‌వర్క్స్‌పై దీన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ‘యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. […]

Bhima In OTT : గోపీచంద్ ఫాంటసీ యాక్ష‌న్ డ్రామా

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు మ‌రో సినిమా రెడీ అవుతోంది. గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా (Bhimaa) ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్( Hotstar) లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా […]

ఉగాది స్పెషల్‌ పోస్టర్లు వైరల్‌.. రవితేజ కొత్త సినిమా ప్రకటన

ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ సోషల్‌మీడియాలో కళకళలాడుతున్నాయి.   మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ప్రకటించారు. ‘RT75’ పేరుతో తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. 2025 సంక్రాంతికి రానున్న ఈ సినిమాను ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ సినిమాతో […]

Pooja Hegde : entered the set of the movie After Long Gap.ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!

తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న మిర్రర్‌ ముందు కూర్చుని, స్టాఫ్‌తో కబుర్లు చెబుతూ, మేకప్‌ వేసుకుంటూ, హెయిర్‌ స్టైల్స్ సెలక్ట్ చేసుకుంటూ, మధ్య మధ్యలో సోషల్‌ మీడియాలోకి తొంగి చూస్తూ ఉంటే… ఆ కిక్‌ ఎలా ఉంటుందో తెలుసా.? అని ఊరించి ఊరించి చెబుతున్నారు జిగేల్‌ రాణి. ఇంతకీ ఇన్ని మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నట్టు మేడమ్‌ జీ? జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌.. జిగేలు రాణి తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న […]

Rerelease craze in Tollywood : టాలీవుడ్ లో రీరిలీజ్ క్రేజ్.. త్వరలో ‘హ్యపీడేస్, పోకిరి, సింహాద్రి , ఈరోజుల్లో’ విడుదల

పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు సూపర్ హిట్స్ గా నిలవగా, వాలెంటైన్స్ డే రిలీజైన ఓయ్ వారం రోజుల పాటు భారీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు […]