Hero Siddharath – హీరో సిద్ధార్థ్ ‘‘నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమా ‘చిన్నా’.
‘నా కెరీర్‌లోనే అత్యుత్తమమైన సినిమా ‘చిన్నా’. నేనింకా నటుడిగా ఎందుకు కొనసాగుతున్నాననే ప్రశ్నకు చెప్పే సమాధానం ఈ చిత్రం. ఇది చూశాక ‘సిద్ధార్థ్ చిత్రం ఇక చూడం’ అని మీకు అనిపిస్తే మళ్లీ ఈ నేలపై అడుగు పెట్టను’’ అన్నారు సిద్ధార్థ్. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమే ‘చిన్నా’. ఎస్.యు.అరుణ్ కుమార్ తెరకెక్కించారు. అంజలీ నాయర్, సజయన్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 6న తెలుగులో విడుదల కానుంది. ఈ […]