Katha Venuka Katha In OTT : ‘కథ వెనుక కథ’కి ఓటీటీలో మంచి స్పందన
వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది చూసే సినిమాలకు మరింత ఆదరణ ఎక్కువ. అందులోనూ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్స్ మూవీస్ అంటే అన్నిరకాల ఆడియన్స్ ఇష్టపడతారు. హాయిగా కూర్చొని సినిమా చూస్తూ కాసేపు థ్రిల్ అయితే ఆ మజాయే వేరు. ఇప్పుడలాంటి సినిమానే ఈటీవీ విన్‌లో విడుదలైంది. డీసెంట్ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ చిత్రం ఓటీటీలో మంచి ఆదరణను పొందుతోంది. వేసవిలో ఓటీటీ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఇంటిల్లిపాది […]