Harish Rao: ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్‌రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. హైదరాబాద్‌: నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. అర్బన్ ప్రైమరీ […]

KCR Comments on Congress Government : అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌ నేతలు

కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్‌ విగ్రహం దగ్గరికి కాంగ్రెస్‌ నేతలు వెళ్లలేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. అంబేద్కర్‌ విగ్రహం పెట్టాక తొలి జయంతి ఇది అని, అంబేద్కర్‌ను అవమానించిన పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటల్లో భయం.. కాంగ్రెస్‌ నేతలు అంబేద్కర్‌ను అవమానించారని, నేను కట్టించానని అంబేద్కర్‌ విగ్రహం […]

అన్నదాతలకు అండగా ప్రభుత్వం

రాష్ట్రంలో కరవు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌: రాష్ట్రంలో కరవు వచ్చినా.. ఎంత కష్టం వచ్చినా ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’ పేరిట వీడియో కాన్ఫరెన్సింగ్‌ సేవలను సీఎం బుధవారం ఉదయం తన నివాసం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ, ఆబ్కారీ శాఖల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి […]