CM Revanth Reddy Telangana In కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు..

‘‘కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవడం ఇంకా ప్రారంభించనే లేదు.. తుపాకీ సిద్ధంగా ఉంది. ఒక్క తూటా చాలు.. నేను పిల్లులు, కుక్కలను కొట్టను. కొడితే పులినే కొడతాను’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి ‘ఇండియా టీవీ’ సీనియర్‌ జర్నలిస్ట్‌ రజత్‌ శర్మ నిర్వహించే ‘ఆప్‌ కీ అదాలత్‌’ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, కేటీఆర్‌ను కొట్టాలంటే అసెంబ్లీలోనే వెళ్లి కొట్టేవాడినని.. అందుకు కుర్చీయే (అధికారమే) అవసరం లేదని చెప్పారు. అలాగే.. కవితను తెలంగాణలో జరిగిన అవినీతికి అరెస్టు చేయలేదని, ఢిల్లీలో […]

Loan up to Rs.Crore.. Insurance facility రూ.కోటి వరకు రుణం.. బీమా సౌకర్యం

రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్‌: రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు ‘తెలంగాణ మహిళాశక్తి’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ నెల 12న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగే మహిళా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఈ […]

We Will Do Justice In PRC REVANTHREDDY పీఆర్‌సీలో న్యాయం చేస్తాం

తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్‌సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్‌ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌: తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్‌సీ)లో తగిన న్యాయం చేస్తామని, నాలుగు పెండింగ్‌ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12న జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సీపీఎస్‌ రద్దును […]