Warangal : Collapsed water tank.. Unexpected tragedy..in Warangal Bus Stand కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. ఊహించని విషాదం..

వరంగల్ బస్ స్టాండ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 55 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వాటర్ ట్యాంక్ తొలగింపు సందర్భంగా కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో ట్యాంక్ శిధిలాల కింద చిక్కుకొని ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ బస్టాండ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా శిధిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగిస్తున్నారు. వరంగల్ బస్ స్టాండ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 55 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వాటర్ ట్యాంక్ తొలగింపు సందర్భంగా కనీస […]

BRS Party KCR Public Meeting :  KCR బహిరంగ సభ 

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు లేదా మూడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని తొలుత భావించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 97 బహిరంగ సభల్లో కేసీఆర్‌ ప్రసంగించారు. కానీ తాజాగా బహిరంగ సభలకు బదులు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సాధ్యాసాధ్యాలపై ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని […]

USA : Indian Student Dead అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మృతదేహం గుర్తింపు

మూడు వారాల క్రితం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్‌ కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని స్థానిక పోలీసు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. క్లీవ్‌ల్యాండ్‌లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులుమహ్మద్ అర్ఫాత్ చనిపోయినట్టుగా గుర్తించారని తెలిపింది. మూడు వారాల క్రితం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్‌ కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని స్థానిక పోలీసు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని […]

Hyderabad: 1000 Rupees Fine For Selfie : సెల్ఫీలు దిగితే రూ.1,000 ఫైన్..

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అక్రమంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదాన్ని ఎత్తిచూపుతూ మాదాపూర్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కవాతు నిర్వహించారు. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటుండగా, అదే సమయంలో వాహనం దూసుకురావడంతో చనిపోయాడు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అక్రమంగా పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదాన్ని ఎత్తిచూపుతూ మాదాపూర్ పోలీసులు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కవాతు నిర్వహించారు. ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకుంటుండగా, […]

CM Revanth Reddy made sensational comments : సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సడెన్‌గా కుట్రకుథా చిత్రమ్‌ అంటూ రగిలిపోయారు. కొడంగల్‌లో కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన చేసిన హాట్‌కామెంట్స్‌ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.. సొంత ఇలాకాలో ధమాకా మోగించే వ్యూహం రచిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సడెన్‌గా కుట్రకుథా చిత్రమ్‌ అంటూ రగిలిపోయారు. కొడంగల్‌లో కుట్రలు చేస్తున్నారంటూ, గోతులు తవ్వుతున్నారంటూ ఆయన […]

Ugadi Fest:  Ugadi celebrations.. Former Vice President, Governor present : ఉగాది వేడుకలు.. మాజీ ఉపరాష్ట్రపతి, గవర్నర్ హాజరు

హైదరాబాద్ మహానగరం శివారు ముచ్చింతల్‌ స్వర్ణభారతి ట్రస్ట్‌ భవన్‌లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ రాధాకృష్ణన్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత స్వర్ణభారతి ట్రస్ట్‌ భవన్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాలతో నివాళులర్పించారు. హైదరాబాద్ మహానగరం శివారు ముచ్చింతల్‌ స్వర్ణభారతి ట్రస్ట్‌ భవన్‌లో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ రాధాకృష్ణన్ ఈ వేడుకల్లో […]

Telangana Police : Vigilance DG Rajeev Ratan passed away due to heart attack : గుండెపోటుతో విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత

హైదరాబాద్‌:రాష్ట్ర పోలీస్ శాఖలో పండుగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ విజిలెన్స్‌​ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఓ ప్రైవేట్‌ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. రాజీవ్‌ రతన్‌ 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్‌. గతంలో కరీంనగర్‌ ఎస్పీగా పనిచేశారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.  కిందటి ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన టైంలో.. కొత్త పోలీస్‌ బాస్‌ రేసులో ఈయన పేరు కూడా ప్రముఖంగా […]

Delhi Liquor Scam: Kavitha.. Extension of remand?   కవిత.. రిమాండ్‌ పొడిగింపు? 

న్యూఢిల్లీ: జ్యుడీషియల్‌ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్‌ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్‌ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. కవితకు […]

Police slapped Deputy CM’s driver. డిప్యూటీ సీఎం డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టిన పోలీసులు.. VIDEO….

తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. రాచకొండ సీపీ తరుణ్ జోషి డ్రైవర్ ను చెంపదెబ్బ కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న చలాన్లపై వాగ్వాదానికి దిగిన డ్రైవర్ ను చెంపదెబ్బ కొట్టారు. శనివారం రాత్రి తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డ్రైవర్ పై రాచకొండ పోలీసులు దాడి చేశారు. […]

Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మధ్యంతర బెయిల్ నిరాకరణ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో సోమవారం కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బెయిల్ పిటీషన్ ను నిరాకరించింది. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్‌ కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ కేసులో ఢిల్లీ […]