The parents left the infant in the hospital after they were unable to pay the fee – ఫీజు కట్టలేక పసికందును ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయినా తల్లిదండ్రులు.
నవజాత శిశువుకు తల్లిదండ్రులు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. బిల్లు తడిసిపోయింది. కుటుంబం బిల్లు కట్టలేక 13 రోజుల పసికందును ఆస్పత్రిలో వదిలేశారు. ఐఎస్ సదన్: అప్పుడే పుట్టిన చిన్నారిని తల్లిదండ్రులు సంరక్షణ కోసం కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బిల్లు తడిసిపోయింది. కుటుంబం బిల్లు కట్టలేక 13 రోజుల పసికందును ఆస్పత్రిలో వదిలేశారు. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీలో సాయంత్రం ఈ ఘటన వెలుగు చూసింది. ఏడాది క్రితం కాలనీ రోడ్ నంబర్ 14కి చెందిన […]
English 








