Technology-సాంకేతికత స్వీయ-ఆవిష్కరణను
● రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ● RGUKT విద్యార్థుల అవగాహన సెల్ఫ్ ఇన్నోవేషన్‌కు టెక్నాలజీ తోడ్పాటు అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం బాసర ట్రిపుల్‌ఐటీకి వచ్చిన ఆయనకు ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ సతీష్ కుమార్ అందరూ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి పార్థసారథి గౌరవ వందనం స్వీకరించారు. ఆడిటోరియంలోని యాక్టివిటీ సెంటర్‌లో ‘టెక్నాలజీ రంగంలో నైపుణ్యాలను ఎలా పొందాలి’ అనే అంశంపై […]
English 








