Telangana congress: Konappa Joined Congress party కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప

 సిర్పూర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాగజ్‌ నగర్‌ పట్టణంలోని విన య్‌ గార్డెన్‌లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్‌చార్జ్‌ జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహీనా సుల్తానా, వైస్‌చైర్మన్‌ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. […]

Bandi vs Vinod in Karimnagar : కరీంనగర్‌లో కేంద్ర నిధుల పంచాయితీ.. లెక్కలేసి చెబుతున్న అభ్యర్థులు!

కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రాజకీయం‌ మరింత వేడేక్కింది. కేంద్రం ‌నుంచి వచ్చే నిధులు‌ తామే తెచ్చామంటూ ఈ ఇద్దరూ నేతలు అరోపణలు.. ప్రతి ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. స్మార్ట్ సిటి నిధుల నుంచి మొదలుకుని అర్వోబీ‌ నిధుల వరకు మా‌.. చొరవే ఉందని‌ ప్రతి‌ సమావేశంలో ఈ ఇద్దరు నేతలు వాదిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రాజకీయం‌ మరింత వేడేక్కింది. కేంద్రం ‌నుంచి వచ్చే నిధులు‌ తామే తెచ్చామంటూ ఈ ఇద్దరూ నేతలు అరోపణలు.. ప్రతి ఆరోపణలతో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. […]

Telangana: Prime Minister Modi’s road show in Malkajgiri :మల్కాజ్‎గిరిలో ప్రధాని మోదీ రోడ్ షో.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్..

గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్‎కు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలస్ లాంటి ప్రగతిభవన్లో నివాసమున్న ఆయన ఇప్పుడు నందినగర్ లోని పాత ఇంట్లో సర్దుకుంటున్నారు. 2014 ఉద్యమకాలంలో ఆ ఇంటి నుంచి ఎన్నికల్లో పోరాడి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది ఇరుకుగానే ఉంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‎లోని ఆయననుండే నంది నగర్ కాలనీ మొత్తం ట్రాఫిక్ జామ్ […]

Former CM KCR to Shift to Another house..ఈ కారణంగానే ఇల్లు మారనున్న మాజీ సీఎం కేసీఆర్..

గత పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కెసిఆర్‎కు ఇప్పుడు ఉండడానికి ఇల్లు ఇబ్బందిగా మారింది. కింగ్ ప్యాలస్ లాంటి ప్రగతిభవన్లో నివాసమున్న ఆయన ఇప్పుడు నందినగర్ లోని పాత ఇంట్లో సర్దుకుంటున్నారు. 2014 ఉద్యమకాలంలో ఆ ఇంటి నుంచి ఎన్నికల్లో పోరాడి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అది ఇరుకుగానే ఉంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‎లోని ఆయననుండే నంది నగర్ కాలనీ మొత్తం ట్రాఫిక్ జామ్ […]

RGV entering in the Politics : ఏపీలో ఊహించని పరిణామం.. ఎన్నికల బరిలోకి దిగుతున్న ఆర్జీవీ.. అక్కడినుంచే పోటీ

ఇప్పటికే ఏపీ పాలిటిక్స్ పై.. అక్కడి రాజకీయనా నాయకుల పై సెటైర్లు వేస్తూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు ఆర్జీవీ. ఇటీవల వ్యూహం సినిమాతో ప్రేక్షకులను అలరించిన వర్మ. ఇప్పుడు శపధం అనే సినిమాను తీసుకురానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. సడన్ గా తీసుకున్న నిర్ణయం అంటూ ఆర్జీవీ ఓ ట్వీట్ షేర్ చేశారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు.. ఎలాంటి బాంబు పేల్చుతారో చెప్పడం […]

TG change instead of TS for Telangana vehicles From Today : తెలంగాణ వాహనాలకు TS బదులు TG మార్పు

ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణను టీఎస్ బదులు టీజీగా మార్చాలని ఫిక్స్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్రానికి కూడా విన్నవించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు కేంద్రం కూడా ఒకే చెప్పడంతో నేటి నుంచి రిజిస్ట్రేషన్ షురూ కానుంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణను టీఎస్ బదులు టీజీగా […]

Doctors Removed 418 Kidney Stones :వైద్య పరిభాషలో సంచలనం.. 418 కిడ్నీ రాళ్లను తొలగించిన డాక్టర్లు

కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు మాత్రమే ఉన్న రోగి నుంచి 418 కిడ్నీ రాళ్లను హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో నిపుణులైన యూరాలజిస్టుల బృందం విజయవంతంగా తొలగించి వార్తల్లో నిలిచారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఎఐఎన్యు) వైద్యులు మినిమల్లీ ఇన్వాసివ్ విధానం ద్వారా ఈ అద్భుతమైన ఘనతను సాధించార. ఇది మూత్రపిండాల రాళ్ల తొలగింపు కోసం శస్త్రచికిత్స పద్ధతులలో ఈ ప్రక్రియ పురోగతిని తెలియజేస్తోంది. కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు […]

Bhatti Vikramarka responded to the Yadadri controversy..యాదాద్రి వివాదంపై స్పందించిన భట్టి విక్రమార్క..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. యాదాద్రి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మిగిలిన మంత్రులు ఎత్తయిన పీటలపై కూర్చోగా.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖలు తక్కువ ఎత్తున్న పీటలపై కూర్చోన్నారు. తాజాగా ఈ వివాదంపై డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క స్పందించారు. యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను […]

Aroori Ramesh continue in BRS? ఆరూరి దారెటు..? ఆయన బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారా? కమలం పువ్వు అందుకుంటారా?

పార్లమెంట్ ఎన్నికల వేల వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పు వ్యవహారం ఊహించని హైడ్రామాకు దారి తీసింది. ఒక్కసారిగా ఓరుగల్లులో ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. కారు దిగి కాషాయ కండువా కప్పుకోవడానికి డిసైడ్ అయిన ఆరూరి రమేష్ ఇప్పటికే బీజేపీ పెద్దలను కలిశారు. మంగళవారం సాయంత్రం కేంద్ర పార్లమెంట్ ఎన్నికల వేల వరంగల్ జిల్లాలో పొలిటికల్ డ్రామాలు రక్తి కట్టిస్తున్నాయి. ఆ […]

TDP PARTY : The second list of TDP candidates : మార్చి 14న టీడీపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ విడుదల.. 25 నుంచి 30 స్థానాలకు ప్రకటించే అవకాశం

తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. జనసేన,బీజేపీ తో పొత్తులు ఖరారు, సెట్లో సర్దుబాటు తర్వాత మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. బీజేపీ తో పొత్తు కరారు కాకముందు జనసేనతో కలిసి ఉమ్మడిగా మొదటి పెడితే అభ్యర్థులను ప్రకటించారు మొత్తం 175 స్థానాలకు గాను మొదటి విడతలు రెండు పార్టీలు కలిసి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల కోసం […]