Samantha :  Sorry..! I’m not sexy..సారీ..! నేను సెక్సీ కాదు..  షాకిచ్చిన సమంత.. 

ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కామన్ అమ్మాయిలా కొన్ని విషయాలు మాట్లాడారు. తాను అందంగా ఉండనని అన్నారు. అందరి అమ్మాయిలలా కూడా అందంగా కనిపించను అన్నారు. అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి.. తను సెక్సీ కాదని.. అందరు అమ్మాయిల్లా సమంత కూడా ఇంతేనా..! ఇలాగే ఆలోచిస్తారా? అనే డౌట్ వచ్చేలా చేసుకుంటోంది రీసెంట్గా తాను మాట్లాడిన మాటలతో.! ఎట్ ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]

Pooja Hegde : entered the set of the movie After Long Gap.ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సినిమా సెట్లో అడుగుపెట్టిన బుట్ట బొమ్మ.!

తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న మిర్రర్‌ ముందు కూర్చుని, స్టాఫ్‌తో కబుర్లు చెబుతూ, మేకప్‌ వేసుకుంటూ, హెయిర్‌ స్టైల్స్ సెలక్ట్ చేసుకుంటూ, మధ్య మధ్యలో సోషల్‌ మీడియాలోకి తొంగి చూస్తూ ఉంటే… ఆ కిక్‌ ఎలా ఉంటుందో తెలుసా.? అని ఊరించి ఊరించి చెబుతున్నారు జిగేల్‌ రాణి. ఇంతకీ ఇన్ని మాటలు ఇప్పుడెందుకు చెబుతున్నట్టు మేడమ్‌ జీ? జిల్‌ జిల్‌ జిల్‌ జిల్‌.. జిగేలు రాణి తెలతెలవారుతున్నప్పుడు సెట్లో అడుగుపెట్టి, ఫుల్‌ లైట్స్ వెలుగుతున్న […]

PM Modi : Telangana Money : తెలంగాణ సొమ్ము దిల్లీకి

భారాస, కాంగ్రెస్‌ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలేదు. కాంగ్రెస్‌, భారాసలు దొందూదొందే.. భారాస, కాంగ్రెస్‌ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలేదు. కాంగ్రెస్‌, భారాస రెండు పార్టీలూ మోదీని విమర్శించడమే […]

Radhakrishnan will take charge as the new Governor of Telangana : తెలంగాణ నూతన గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న రాధాకృష్ణన్‌

తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు హైదరాబాద్‌: తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. తమిళిసై సౌందర రాజన్‌ రాజీనామాతో ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్ర బాధ్యతలు అదనంగా అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. రాత్రి 9.10 గంటలకు రాంచీ నుంచి బయల్దేరి.. 10.55 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. నూతన గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం […]

BRS Party Harish Rao: Save Farmers Immediately అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: హరీశ్ రావు

గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టం చేకూర్చింది. ఈ సమస్యపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా తెలంగాణలో అకాల వర్షాలు కురిసాయి. దీంతో పలు జిల్లాల రైతుల చేతకొచ్చే పంటలను కోల్పోయారు. లక్షల్లో నష్టం […]

Telangana BJP:  Telangana BJP’s big sketch with the aim of winning.. రూట్ మ్యాప్ సిద్ధం.. గెలుపే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ భారీ స్కెచ్..

స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ప్రచారం మొదలెడితే కేడర్‌లో జోష్ ఉండాలి. పంచ్‌లు, ప్రాసల ఉపన్యాసాలు ఇస్తే జనాలతో ఓట్లు వేయించాలి. ఓవరాల్‌గా విజయతీరాలు చేరాలి. స్కెచ్ వేస్తే పక్కాగా ఉండాలి.. ప్రణాళిక రచిస్తే సక్సెస్ దరి చేరాలి. రాజకీయాలకు ఇదేం అతీతం కాదు. పార్టీల పక్కా వ్యూహాలు ఇలానే ఉంటాయి. ప్రచారం మొదలెడితే కేడర్‌లో జోష్ […]

TDP: on TDP MP candidates… evening announcement ? తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?

తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. మరావతి: తెదేపా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తెదేపాకు 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్‌సభ సీట్లు కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే 128 మంది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని తెలుగుదేశం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో […]

Thalapathy Vijay : The car got badly damaged ఓరి మీ అభిమానం చల్లగుండా.. కారు గుల్ల చూశారుగా..!

విజయ్ కు ఇతర భాషల్లోనూ భారీగా ఫాన్స్ ఉన్నారు.తెలుగులోనూ ఈ హీరోకు మంచి మార్కెట్ ఉంది.  తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ అభిమానులు ఉన్నారు. తెలుగు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా దళపతి విజయ్ 14 ఏళ్ల తర్వాత మూవీ షూటింగ్ కోసం కేరళ వెళ్లారు. నటుడు దళపతి విజయ్‌కు ఉన్న డ్యాం ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న […]

MLC Kavitha:  Hearing on Kavitha’s petition today in the Supreme CourtMLC Kavitha:  నేడు కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

MLC Kavitha Case Updates In Liquor Scam.. ►తన అరెస్ట్‌ అక్రమం అంటూ పిటిషన్‌ దాఖలు చేసిన కవిత.►తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని సీజేఐకి విజ్ఞప్తి చేసిన కవిత. ►కవిత పిటిషన్‌ను విచారణకు అనుమతిస్తారా? లేదా? అనే అంశంపై కొనసాగతున్న సస్పెన్స్‌.  ►కవిత పిటిషన్‌పై విచారణ 11 గంటలకు వాయిదా. అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ లేకపోవడంతో విచారణ వాయిదా.  ►కవితపై పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం. ►ఈడీ కేసులో మహిళలను విచారించేందుకు మార్గదర్శకాలను జారీ చేయాలంటూ, అంత వరకు ఢిల్లీ లిక్కర్ […]

Tamilisai Soundararajan Resign..! తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..! పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ కోసం..

తెలంగాణ గవర్నర్ పదవి, పుదుచ్చేరి ఎల్జీ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. కాగా.. గవర్నర్ రాజీనామా విషయాన్ని సోమవారం రాజ్ భవన్ అధికారికంగా దృవీకరించలేదు.. అయితే, తమిళిసై లోక్ సభ ఎన్నికల్లో కన్యాకుమారి, చెన్నై సౌత్‌, తిరునల్వేలి నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ గవర్నర్ పదవి, పుదుచ్చేరి ఎల్జీ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి లోక్‌సభ […]