Election 2024: Special focus of police on them during Lok Sabha elections.. లోక్‌సభ ఎన్నికల వేళ వారిపై పోలీసుల స్పెషల్ ఫోకస్.. గీత దాటితే వేటే!
లోక్‌సభ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందస్తుగా రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, కమ్యూనల్ అఫెండర్స్‌పై నిఘా పెట్టారు తెలంగాణ పోలీసులు. నేరాలకు పాల్పడకుండా రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. లోక్‌సభ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. […]