Telangana: KK & Daughter join in congress బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత స్థానం కల్పించారు కేసీఆర్. అలాంటి వ్యక్తి పార్టీని వీడుతారని ఎవ్వరూ ఊహించలేదు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పేశారు. బీఆర్‌ఎస్‌లో కేకేకి అత్యున్నత […]