Telangana:  తెలంగాణలో కోరలు చాస్తోన్న కరువు..!   కారణం ఎవరు ?

తెలంగాణలో కరువు పరిస్థితులకు ప్రకృతి వైపరీత్యం కారణం కాదని, కాంగ్రెస్‌ కారణమని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. అయితే పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనే దీనికి కారణమని అధికార కాంగ్రెస్‌ కౌంటరిస్తోంది. కరెంట్‌ కష్టాలకు, నీటి కటకటకు, రైతుల కన్నీళ్లకు మీరంటే మీరే కారణమంటూ రెండు పార్టీలూ పరస్పరం విమర్శించుకుంటున్నాయి తెలంగాణలోని పలు జిల్లాల్లో కరువు కోరలు చాస్తోంది. చాలా ప్రాంతాల్లో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు అడుగంటుతుండటంతో పంటలపై ప్రభావం పడుతోంది. అయితే రాష్ట్రంలో కరువు పరిస్థితులకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణమని […]

Warangal Politics: BRS Harish Rao Angry on Kadiyam : 2024 కడియం పై విరుచుపడ్డ హరీష్ రావు..

మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా మారింది. ఎన్నికల వేల ఆ పార్టీకి ప్రచారాస్త్రంగా దొరికింది. ప్రచారంలో స్పీడు పెంచిన గులాబీ నేతలు కడియం భుజాలపై తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను తూర్పాల పడుతున్నారు. కడియం శ్రీహరి నిత్యం మాట్లాడే విలువలు నీకు ఉంటే బీఆర్ఎస్ జెండా పై గెలిచిన ఎమెల్యే పదవికి రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి జంపింగ్ కారు పార్టీకి ఫుల్ బూస్టింగ్‌లా […]

Congress CEC meeting today.. Announcement of AP candidates!నేడు కాంగ్రెస్‌ సీఈసీ భేటీ.. ఏపీ అభ్యర్థుల ప్రకటన!

వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై ఏపీ కాంగ్రెస్‌ కసరత్తు పూర్తిచేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సీఈసీ భేటి ప్రారభమైంది. ఇప్పటికే స్క్రీనింగ్‌ కమిటీ ఖరారు చేసిన తుది జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేసి.. ఆ వెంటనే ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అగ్రనేత సోనియా, కేసీ వేణు గోపాల్, ఇతర సీఈసీ సభ్యులు హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ లోక్‌సభ  అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుపుతున్నారు. ఏపీ నుంచి పీసీసీ చీఫ్ షర్మిలా, […]

Kavitha Liqour Policy Case : లిక్కర్‌ స్కాంలో ఇవాళ.. : కవితకు బెయిల్‌ వచ్చేనా?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ కింద ప్రస్తుతం ఆమె తీహార్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ  ఆమె వేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది.  తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్‌ 16 వరకు మధ్యంతర […]

Telangana : Harish Rao’s letter to CM Revanth ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ

టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్‌ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా […]

phone tapping case Telangana : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెరపైకి కొత్త పేరు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(SIB)లో పని చేసిన దయానందరెడ్డిని విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. ఎస్‌ఐబీలో సుదీర్ఘకాలం పని చేసిన దయానందరెడ్డికి.. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఏ1 అయిన ప్రభాకర్‌రావుకు అత్యంత నమ్మకస్తుడిగా పేరుంది.  దయానందరెడ్డితో పాటు ఓ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఈ కేసు దర్యాప్తు చేపట్టిన స్పెషల్‌ టీం భావిస్తోంది. ఇప్పటికే కస్టడీలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఇవాళ నాలుగో […]

Chiranjeevi:  Kranthi Kumar Insulted Him During Nyayam Kavali Movie..నాలుగు వందలమంది ముందు నన్ను అవమానించారు.. ఎంతో బాధపడ్డా ..

నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన చిరంజీవి మెట్టు మెట్టుగా ఎదుగుతూ.. మెగాస్టర్ రేంజ్ కు ఎదిగారు. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి స్టార్ హీరోగా మారారు. ఎన్నో ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎదుర్కున్న అవమానాల గురించి ప్రస్తావించారు. మెగా స్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. తన నటనతో కోట్లాది మంది […]

KCR: KCR was angry at Revanth’s behavior.KCR వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్.

ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల రాజకీయంపై కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. నువ్వింత చేస్తే.. నేను ఇంతకింతా చేస్తానంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నంబర్‌ గేమ్‌కి చెక్ పెట్టబోయారు. ఎత్తండ్రా గేట్లు.. మార్చండ్రా కండువాలు.. అంటూ గాంధీభవన్‌లో ఆపరేషన్‌ ఆకర్ష్ కొత్త వెర్షన్ మొదలైందో లేదో.. అటెన్షన్‌ మోడ్‌లోకి వచ్చేసింది తెలంగాణ భవన్. వలసల […]

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరికొందరి పేర్లను భుజంగరావు చెప్పినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ SIB కార్యాలయంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో సర్వర్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు స్టేట్‌మెంట్‌తో.. ఆ సర్వర్ రూంలో పనిచేసిన అధికారులను దర్యాప్తు బృందం విచారణకు పిలిచింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. మూడో రోజు తిరుపతన్న, భుజంగరావులను […]

Royal Families in Elections: ఎన్నికల బరిలో రాజ కుటుంబాలు!

రాజ్యాలు పోయాయి. ప్రజాస్వామ్యం వచ్చింది. రాజులు పోయారు. ప్రజలు ఎన్నుకున్న పాలకులు వచ్చారు. కానీ కొన్ని రాజ కుటుంబాలు మాత్రం రాజ్యాలు పోయినా రాజ్యాధికారాన్ని మాత్రం వదులుకోవడం లేదు. ఒకప్పుడు వారసత్వంగా అధికారాన్ని పొందిన ఆకుటుంబాలు, ఇప్పుడు ప్రజల ఓట్లతో గెలుపొంది పరిమిత సామ్రాజ్యాన్ని పరిపాలించాలని చూస్తున్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో రాజ కుటుంబాలు ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది, పదవులు అనుభవించాయి. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అనేక రాజ కుటుంబాలకు చెందిన ప్రముఖులు ఎన్నికల […]