T20 World Cup: మిషన్ టీ20 ప్రపంచకప్.. నేడు అమెరికాకు బయల్దేరనున్న టీమిండియా.. తొలి బ్యాచ్‌లో ఎవరున్నారంటే?
Team India: నివేదికల ప్రకారం, టీమిండియా మొదటి బ్యాచ్ ఈ రోజు న్యూయార్క్ బయలుదేరుతుంది. అక్కడ జట్టు తన ప్రాక్టీస్ మ్యాచ్ జూన్ 1న ఆడాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ సహా పలువురు ప్రముఖ ఆటగాళ్లు ఇందులో చేరనున్నారు. దీంతో పాటు శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ కూడా తొలి బ్యాచ్‌తో […]