Teacher Dance In Class room viral video: తరగతి గదిలోనే ఐటెం సాంగ్‌కు టీచరమ్మ కుప్పిగంతులు.. వీడియో వైరల్
విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లే ఈ మధ్యకాలంలో అనైతిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. తాజాగా తరగతి గదిలో ఓ టీచర్ ఐటమ్ సాంగ్‌కు డాన్స్ చేస్తుండగా.. ఆమె చుట్టూ విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆమెను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. విద్యార్ధులకు విద్యాబుద్ధులు నేర్పి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన టీచర్లే ఈ […]