TDP GUNNY TICKEY RALLY : గన్నికి టికెట్‌ ఇవ్వండి.. మేము గెలిపించుకుంటాం

రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీగా ఆదివారం తరలివెళ్లారు. భీమడోలు, న్యూస్‌టుడే: రెండు దశాబ్దకాలంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెదేపాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులుకే మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వేలాది మంది కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయం […]

TDP-Janasena-BJP: సీట్ల సర్దుబాటుపై నేడూ చర్చ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]

850 ఎకరాల స్కాం.. చంద్రబాబుకు హైకోర్టు షాక్‌!

ఆ 850 ఎకరాల భూమి రద్దు సరైనదే.. చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు వైఎస్సార్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు భూముల రద్దును సవాల్ చేస్తూ బిల్లీ రావు వేసిన పిటిషన్‌ కొట్టివేస్తూ తీర్పు హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో ఓ సం‍స్థకు అక్రమంగా కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుధీర్ఘ కాలం తర్వాత తీర్పు వచ్చింది. 2004లో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. […]

Chandrababu: ఢిల్లీకి చంద్రబాబు.. బీజేపీ పెద్దలను కలిసే అవకాశం.. పొత్తులపై కీలక ప్రకటన..!

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి, మాజీ చీఫ్‌ సోము వీర్రాజు హాజరై ఏపీలో బీజేపీ తరపున 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. జాబితాపై ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ హైకమాండ్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురందేశ్వరి, […]

సూపర్ సిక్స్ పథకాలపై తెదేపా ప్రచారం

ఎమ్మిగనూరు వ్యవసాయం పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని పలు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలపై పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాల గురించి వివరించారు. ఒక కుటుంబం ఏడాదికి ఎంత లబ్ధిపొందుతారో గణాంకాలతో తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా గెలిపిస్తేనే రాష్ట్రంలోని […]

భూకబ్జా రెడ్డిగా మారిన చెవిరెడ్డి: అచ్చెన్నాయుడు

ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అమరావతి: ఐదేళ్లపాటు ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్‌లో అక్రమంగా సంపాదించిన వైకాపా నేతలు.. అది చాలదంటూ పేదల భూములు లాక్కుంటున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తిరుపతి తుమ్మలగుంటలోని హాథీరాంజీ మఠం స్థలాల్లో పేదల ఇళ్లు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెదేపా నేతలను గృహ నిర్బంధం చేసి […]

  • 1
  • 2