TDP ANDHRA : చల్లా కుటుంబంలో మరోసారి విభేదాలు.. ఏకంగా పార్టీ మార్చేసిన విజయభాస్కర్ రెడ్డి
కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో చీలిక వచ్చింది. చల్లా రామకృష్ణారెడ్డికి స్వయాన సోదరుడైన ఆవుకు సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆసక్తి రేపుతోంది. చల్లా ఫ్యామిలీ మొత్తం వైసీపీలో ఉంటే.. విజయభాస్కర్ రెడ్డి మాత్రం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో జాయిన్ కావడం చర్చనీయాంశం అవుతోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న మాజీ ఎమ్మెల్యే, దివంగత చల్లా రామకృష్ణారెడ్డి […]