Deepika Padukone : దీపికా ఒంటిపై మాజీ ప్రియుడి టాటూ..

బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్లో దీపికొ పదుకొణె- రణ్‌వీర్‌ సింగ్‌ జంట ఒకటి. రామ్‌ లీలా సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. 2018 నవంబర్‌ 14న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. త్వరలోనే ఈ బ్యూటీ ఓ బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీపికా గర్భం దాల్చిందనే విషయాన్ని రణ్‌వీర్‌ వెల్లడించాడు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. శనివారం దీపికా తన ఇన్‌స్టా ఖాతాలో ఓ […]