Tamil Nadu New Airport : కళ్లు చెదిరేలా కొత్త విమానాశ్రయం.. టెర్మినల్‌కు రెండువైపులా రన్‌వేలు

ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్‌ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం. ప్రయాణికులు వచ్చి వెళ్లేందుకు వీలుగా భారీ టెర్మినల్‌ భవనాలు. చుట్టూ విమానాలు నిలిచేందుకు వీలుగా ఏర్పాట్లు. హరితానికి పెద్దపీట వేసేలా ఎటుచూసినా పచ్చదనం. రాత్రివేళ ధగధగ మెరిసేలా విద్యుత్తు కాంతులు. చెన్నై విమానాశ్రయానికన్నా భిన్నంగా నగరానికి రెండో విమానాశ్రయంగా కాంచీపురం జిల్లా పరందూరు పరిధిలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ రాబోతోంది. విమానాశ్రయం ఎలా ఉండాలనేదానిపై […]

Chiranjeevi: పుత్రుడికి డాక్టరేట్‌.. చిరు భావోద్వేగం.. ఇదే నిజమైన ఆనందం!

ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan)గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రముఖ వేల్స్‌ యూనివర్సిటీ(Vels University), చెన్నై నుంచి గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం పట్ల చిరంజీవి స్పందించారు. ఒకింత భావోద్వేగానికి లోనై ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. “ప్రఖ్యాత వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ అందించడం తండ్రిగా భావోద్వేగంగానూ, చాలా గర్వంగానూ […]

Tamilnadu Amir Mahal-Royapettah-Chennai… బ్రిటిష్‌ కాలం నాటి నవాబుల ప్యాలెస్‌.. నేటికీ తెరుచుకోని రహస్య గదులు..!

అమీర్‌ మహల్‌ను బ్రిటీష్ వారు ఆర్కాట్‌ నవాబుకు బహుమతిగా ఇచ్చిన అప్పట్లో కేవలం 30 మంది రాజ కుటుంబీకులు మాత్రమే ఇక్కడ నివసించేవారు. కానీ ఇప్పుడు, ఆర్కాట్ యువరాజు బంధువులు, అతని సేవకులతో సహా దాదాపు 600 మంది ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై అనేక పర్యాటక ప్రదేశాలతో సందర్శకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. చెన్నై మద్రాసుగా ఉన్నప్పుడు గుర్రపు బండిలు, నిర్జన వీధులు, అందమైన రాజభవనాలు, కోటలు నగరాన్ని అలంకరించాయి. అలాంటి వాటిలో ఒకటి చెన్నై […]

VIRAL : The foreigner took off his T-shirt and started running on the road : మద్యం మత్తులో విదేశీయుడు వీరంగం.. 

మద్యం మత్తులో ఉన్న ఫారిన్ వ్యక్తి తన టీ షర్టు తీసి రోడ్డుపై అటు, ఇటు పరుగెత్తటం మొదలుపెట్టాడు. స్థానికుల సాయంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న విదేశీయుడిని అదుపు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు ఈ విదేశీ పౌరుడి ప్రవర్తనపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై రోడ్డుపై ఓ విదేశీ యువకుడు […]