Rs.9 thousand crores were deposited in the bank account of a car driver – కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయ్యాయి
ఓ కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో రూ.9 వేల కోట్లు జమైన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. పళని నెయ్‌క్కారపట్టికి చెందిన రాజ్‌కుమార్ చెన్నై కోడంబాక్కంలో స్నేహితుడి వద్ద ఉంటూ అద్దె కారు తిప్పుతున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం అతని సెల్‌ఫోన్‌కు ఓ సందేశం వచ్చింది. దానిని చూడగా తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు నుంచి రూ.9 వేల కోట్లు తన ఖాతాలో జమైనట్లు ఉంది. అది నిజమా, కాదా అని తెలుసుకునేందుకు తన ఖాతా నుంచి […]