TAIWAN : Maternity Nurses Protect Newborn Babies During Taiwan Earthquake తమ ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన నర్సులు..

తైవాన్‌లో భూకంపం సంభవించి.. భారీ నష్టాన్ని మిగిల్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైంది. ఈ భూకంపం చాలా బలంగా ఉంది. చాలా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి. జపాన్‌లోని రెండు దీవులను కూడా సునామీ తాకింది. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూకంపం ఏర్పడిన సమయంలో ఆసుపత్రిలో పనిచేసే నర్సులు త్వర త్వరగా పుట్టిన పిల్లలను ఉంచిన […]

Earthquake in Taiwan:  తైవాన్‌లో భూకంపం భారీ విధ్వంసం, 

తైవాన్ భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ 7.2 తీవ్రతను నమోదు చేయగా, US జియోలాజికల్ సర్వే 7.4గా పేర్కొంది. భూకంప కేంద్రం హువాలిన్ నగరానికి దక్షిణంగా 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. హువాలిన్‌లో భవనాల పునాదులు కదిలాయి. రాజధాని తైపీలో కూడా భూకంపం సంభవించింది. తైవాన్‌లో భూకంపం తర్వాత 3 మీటర్ల (9.8 అడుగులు) వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేసింది. దాదాపు అరగంట తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే […]

Tensions have arisen between China and Taiwan once again – చైనా, తైవాన్‌ల​మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి

తైవాన్‌ (Taiwan) తమ దేశంలోని భాగమేనంటూ వాదిస్తోన్న చైనా (China).. ఎలాగైనా దాన్ని ఆక్రమించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ.. తాజాగా 24 గంటల వ్యవధిలో చైనా సైన్యం ఏకంగా 103 యుద్ధవిమానాలను తైవాన్‌ దిశగా పంపడం గమనార్హం. వాటిలో 40 యుద్ధవిమానాలు తైవాన్‌ జలసంధి ‘మధ్య రేఖ’ను దాటినట్లు తైవాన్ రక్షణశాఖ ఆరోపించింది. ఈ రేఖను ఇరుదేశాల మధ్య అనధికారిక సరిహద్దుగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ఇది అతిపెద్ద […]