T2o World Cup: భారత్‌ బంగ్లాదేశ్‌.. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నేడు..

ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడారు. ఆయా జట్ల తరపున రాణించారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఆటగాళ్లంతా జట్టుగా కలిసేందుకు, సమష్టిగా సత్తాచాటేందుకు చివరి అవకాశం. న్యూయార్క్‌: ఐపీఎల్‌లో భారత ఆటగాళ్లు వేర్వేరు ఫ్రాంఛైజీలకు ఆడారు. ఆయా జట్ల తరపున రాణించారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌కు ముందు ఈ ఆటగాళ్లంతా జట్టుగా కలిసేందుకు, సమష్టిగా సత్తాచాటేందుకు చివరి అవకాశం. పొట్టి కప్‌కు ముందు భారత్‌ ఒకే ఒక్క వార్మప్‌ మ్యాచ్‌ ఆడబోతోంది. శనివారం […]

Suresh Raina Is The Only Indian Player To Score Century In T20 World Cup :టీ20 ప్రపంచకప్‌లో ఏకైక సెంచరీ చేసిన ఒకే ఒక్కడు….

టీ20 ప్రపంచకప్‌ 9వ ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద టోర్నీ అవుతుంది. ఈసారి నాలుగు గ్రూపులుగా విభజించి మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 8 టీ20 ప్రపంచకప్‌లు ముగిశాయి. ఆ వివరాలు ఇలా.. టీ20 ప్రపంచకప్‌ 9వ ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే […]

T20 World Cup 2024: ఈసారి వరల్డ్‌ కప్‌లో భారత్‌ రిస్క్‌ చేస్తోంది: ఆసీస్‌ మాజీ కెప్టెన్

పొట్టి కప్‌ కోసం భారత జట్టు సన్నాహాలను ప్రారంభించింది. జూన్ 1న బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌లో తలపడనుంది. ఇప్పటికే జట్టు సభ్యులందరూ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2024) సంగ్రామం కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. జూన్ 5న తొలి మ్యాచ్‌ ఆడనుంది. 15 మందితో కూడిన స్క్వాడ్‌లో నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసుకుంది. ఇందులో ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లు కాగా.. మరో ఇద్దరు స్పెషలిస్టులు. అయితే, ఇలా […]

IND vs PAK: భారత్ vs పాక్ మ్యాచ్‌కు డేంజరస్ పిచ్.. పవర్ ప్లేలో రోహిత్ సేనకు దబిడ దిబిడే..

T20 World Cup 2024: ఈసారి T20 ప్రపంచ కప్ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా నిర్వహించనున్న 9వ ఎడిషన్ పొట్టి క్రికెట్ బ్యాటిల్‌లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. అలాగే జూన్ 9న పాకిస్థాన్, భారత్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. T20 World Cup 2024: క్రికెట్ మైదానంలో చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్థాన్ (India vs Pakistan) మధ్య మ్యాచ్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. […]

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ అత్యంత బలమైన టీమ్‌: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్

ఐపీఎల్ సంబరం ముగిసిన వారం రోజుల్లోనే మెగా టోర్నీ సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అమెరికా – విండీస్ ఆతిథ్యంలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) సంగ్రామం మొదలు కానుంది. మొత్తం 20 జట్లు కప్ కోసం తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇప్పటికే భారత జట్టులోని కొందరు ఆటగాళ్లు అమెరికాకు చేరుకున్నారు. మిగతావారూ వెళ్లిపోతారు. […]