ANDHRA ELECTION: Police action plan .. Orders to surrender weapons..ఫ్యాక్షన్ ఘటనల దృష్ట్యా పోలీసుల యాక్షన్ ప్లాన్.. వెపన్స్ సరెండర్ చేయాలంటూ ఆదేశాలు..

సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. లేదంటే యాక్షన్‌ మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పోలీస్ ఆదేశాలతో జిల్లాలవారీగా గన్‌ డౌన్‌ ఊపందుకుంది. ఏపీలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు, నేతలు తమ తమ బలాలను ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. సమయం లేదు మిత్రమా.. తుపాకులు సమర్పించండి అంటున్నారు ఏపీ పోలీసులు. వేర్వేరు కారణాలతో లైసెన్స్‌డ్‌ వెపన్స్‌ తీసుకున్న వాళ్లంతా తిరిగి ఇచ్చేయాలంటున్నారు. […]