RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. ఇంటర్నెట్ డెస్క్: ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. రామ్‌చరణ్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఇది రూపొందనుంది. దీనిపై గతంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రమోషన్స్ సమయంలోనే దర్శకధీరుడు RC17 గురించి చెప్పారు. ‘రామ్ చరణ్‌తో సుకుమార్ తీయనున్న […]