Suicide by jumping into the engine of the plane..?  ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా.. ఓ రకంగా ఆత్మహత్య చేసుకొన్నాడా..?

ఆమ్‌స్టర్‌డామ్‌ ఎయిర్‌ పోర్టులో ఓ వ్యక్తిని విమానం ఇంజిన్‌ లోపలికి లాగేసుకొంది.  ఇంటర్నెట్‌డెస్క్‌: అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ (Amsterdam airport) విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్‌ 1341 విమానం పుష్‌బ్యాక్‌ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్‌ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్‌ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? […]

 WARANGAL LOVE STORY TURNED AS TRAGEDY: విషాదాంతంగా మారిన వరంగల్ ‘లవ్ స్టోరీ’.. అసలు ఏమైందంటే?

వరంగల్‌లో ఓ ‘లవ్ స్టోరీ’ విషాదాంతంగా మారింది. తాము కలకాలం సంతోషంగా కలిసి ఉండాలనుకున్న ఓ జంట కథ అనుకోని మలుపు తీసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకునేదాకా.. వరంగల్‌లో (Warangal) ఓ ‘లవ్ స్టోరీ’ (Love Story) విషాదాంతంగా మారింది. తాము కలకాలం సంతోషంగా కలిసి ఉండాలనుకున్న ఓ జంట కథ అనుకోని మలుపు తీసుకుంది. ఆత్మాహత్యాయత్నం చేసుకునేదాకా వ్యవహారం వెళ్లింది. ఈ క్రమంలో యువతి మృతి చెందగా.. అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. […]

Kerala Raging:  Raging c in the hostel..హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగింపు..

కేరళ ( Kerala ) లోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థి మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్ల సిద్ధార్థన్ వెటర్నరీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. కేరళ లోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థి మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 ఏళ్ల సిద్ధార్థన్ వెటర్నరీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అతను సూసైడ్ […]

JUBLIEHILLS – కుమార్తె కళ్లెదుటే తండ్రి ఆత్మహత్య

కన్నబిడ్డకు పెళ్లి చేయడానికి అవసరమైన డబ్బు లేదన్న బాధతో ఆమె ఎదుటే తండ్రి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ హుస్సేనీ అలంలో నివాసం ఉంటున్న ఏఆర్‌ఎస్సై ఫాజిల్‌ అలీ(59) ఏడాదికాలంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద గన్‌మేన్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. వారికి విడాకులు కావడంతో పుట్టింట్లోనే ఉంటున్నారు. కుమారుడు సంతోష్‌నగర్‌లో చిరు వ్యాపారం నిర్వహిస్తున్నారు. మూడో కుమార్తె ఆసియా ఫాతిమాకు పెళ్లి చేయాలని భావించారు. […]

Kadapa : భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి ఆపై కానిస్టేబుల్‌ ఆత్మహత్య

కడపలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కోపరేటివ్‌ కాలనీలో వెంకటేశ్వర్లు (50) అనే హెడ్‌ కానిస్టేబుల్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్తోలుతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటలకు పీఎస్‌ నుంచి పిస్తోలు తెచ్చుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం.  విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కానిస్టేబుల్‌ ఇలా చేయడానికి […]