Baby born with 4 inch tail in China : బ్రహ్మంగారు చెప్పి వింతలు సాక్షాత్కారం.. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు
కొన్ని సార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు […]