Lok Sabha Election Phase wise dates: ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు.. ఏయే రాష్ట్రాల్లో పోలింగ్ ఎప్పుడంటే?
2024 లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, సిక్కింలలో ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. దేశంలోని మొత్తం 543 స్థానాలకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అరుణాచల్ […]