Telangana: State Emblem Should Reflect Telangana Movement : తెలంగాణ గీతం, చిహ్నంపై ఆగని మాటల యుద్ధం.. రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీఆర్ఎస్ పోరుబాట
రాచరికపు ఆనవాళ్లు.. రాష్ట్ర చిహ్నంలో ఉండొద్దని ఆదేశించడంతో.. పలు నమునాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా.. అమరుల త్యాగాలు ఉట్టిపడేలా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని.. ఇప్పటికే సీఎం రేవంత్ హింట్ ఇచ్చారు. తెలంగాణ రాజముద్ర, రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది. గతంలో ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు, చేర్పులు చేయిస్తుంది కాంగ్రెస్ సర్కార్. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాచరికపు ఆనవాళ్లు.. రాష్ట్ర చిహ్నంలో ఉండొద్దని ఆదేశించడంతో.. […]