SSMB29 : Rajamouli’s remuneration for Mahesh Babu’s movie? మహేశ్‌ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?

మహేశ్‌ బాబు-  రాజమౌళి కాంబోలో రానున్న బిగ్‌ ప్రాజెక్ట్‌ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి.  SSMB29 […]