SS. Rajamouli: Rajamouli was in a hotel in Japan when there was an earthquake పెను ప్రమాదం నుంచి బయటపడిన రాజమౌళి.. ఆందోళనలో ఫ్యాన్స్.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్ వెళ్లారు రాజమౌళి. జపాన్ లో ఓ హోటల్‌లో 28వ ప్లోర్‌లో రాజమౌళి ఫ్యామిలీ బసచేశారట. అయితే జపాన్ లో ఒక్కసారిగా భూకంపం ఏర్పడిందట. సడెన్‌గా భూకంపం రావడంతో అందరూ భయపడిపోయారట. భయంతో వణికిపోయారట. ఈ విషయాన్ని కార్తికేయ తెలిపారు. దర్శక ధీరుడు రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమ స్క్రీనింగ్ కోసం ఇటీవల కుటుంబంతో సహా జపాన్ వెళ్లారు రాజమౌళి. జపాన్ […]