Kadiyam Srihari – Kavya: join Congress..! బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య..!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రోజే.. వరంగల్ బీఆర్ఎస్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన […]