Sridhar Babu counter to KTR : కేటీఆర్‌కు శ్రీధర్ బాబు కౌంటర్

కాంగ్రెస్ మంత్రుల ఫోన్లనే రేవంత్‌ రెడ్డి ట్యాపింగ్‌ చేస్తున్నారన్న కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌ బాబు కౌంటర్‌ ఇచ్చారు. అలాంటి పరిస్థితికి తాము దిగజారలేదన్నారు. తాము ఎవ్వరి ఫోన్లనూ ట్యాపింగ్‌ చేయడం లేదని కేటీఆర్‌ ఆరోపణలను ఖండించారు. TV9 క్రాస్‌ఫైర్‌లో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేయిస్తోందన్న ఆరోపణలను కాంగ్రెస్‌ నేతలు వరుసబెట్టి ఖండిస్తున్నారు. మంత్రుల ఫోన్లు ట్యాప్‌ కావడం లేదంటున్నారు. తమ ప్రభుత్వం ఎవ్వరి ఫోన్లనూ ట్యాప్‌ చేయడం […]

Minister Seethakka Fire On Brs Party : బీఆర్ఎస్‎పై మంత్రి సీతక్క ఫైర్..

మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు. మంచిర్యాల‌ జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన పెద్దపల్లి పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల‌ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బీఆర్ఎస్, బీజేపీల‎పై నిప్పులు చెరిగారు. పదేళ్లు రైతులను నట్టెట్ట ముంచిన‌ బీఆర్ఎస్, బీజేపీలు మొసలి కన్నీరు కారుస్తూ […]