Srh Owner Kavya Maran Crying After Srh Loss : SRH ఓటమితో కావ్యపాప కన్నీళ్లు.. ఫ్యాన్స్ హార్ట్..

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Final: ఐపీఎల్ 2024 ఫైనల్ ముగిసింది. చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 57 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. కేకేఆర్ జట్టు తొలుత బంతితో, తర్వాత బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేసింది. హైదరాబాద్ జట్టు 113 పరుగులకు ఆలౌటైంది. అయితే, KKR జట్టు కేవలం 10.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేరుకుంది. Kavya Maran Cried: ఐపీఎల్ 2024 […]

IPL Records: SRH ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్ నమోదైంది.IPL Records: 

IPL 2024 Final KKR vs SRH: MA చిదంబరం స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్ల కారణంగా కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్ నమోదైంది. మే 26న చెన్నైలో జరిగిన IPL 2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)ని కేవలం […]

IPL 2024 Final: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 

IPL 2024, KKR vs SRH: కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ IPL చరిత్రలో 27 సార్లు తలపడ్డాయి. కేకేఆర్ జట్టు వరుసగా 18 సార్లు విజయం సాధించింది. SRH జట్టు 9 సార్లు మాత్రమే గెలిచింది. అయితే, ఈసారి రెండు జట్లు తటస్థ మైదానంలో తలపడుతున్నాయి. కాబట్టి ఉత్కంఠ పోటీని ఆశించవచ్చు. IPL 2024: IPL సీజన్ 17 చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) […]

Kolkata Vs Hyderabad: సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌కూ పదునెక్కువే: గౌతమ్ గంభీర్

ఐపీఎల్‌ ఫైనల్‌లో ఢీకొట్టబోయే హైదరాబాద్‌ బలాలపై కోల్‌కతా మెంటార్‌ గౌతమ్ గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌ ఫైనల్‌లో కోల్‌కతా – హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. తొలి క్వాలిఫయర్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలిచిన సంగతి తెలిసిందే. రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ తుది పోరుకు దూసుకొచ్చింది. అన్ని విభాగాల్లో ఆర్‌ఆర్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో కోల్‌కతా మెంటార్ గౌతమ్ […]

IPL 2024 – ఐపీఎల్‌లో నేడు మరో బిగ్‌ ఫైట్‌.. సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనున్న పంజాబ్‌

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 9) మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. ఓ మోస్తరు జట్టైన పంజాబ్‌ కింగ్స్‌.. చిచ్చరపిడుగులతో నిండిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ ముల్లన్‌పూర్‌లోని (చంఢీఘడ్‌) మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మరో గెలుపుపై ధీమాగా ఉన్నాయి. పంజాబ్‌ గత మ్యాచ్‌లో గుజరాత్‌పై సంచలన విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌ గత మ్యాచ్‌లో […]

IPL : Sunrisers won on Chennai: చెన్నై పై సన్‌రైజర్స్‌ ఘన విజయం సాధించింది

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ సత్తాచాటింది. హైదరాబాద్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిసింది. శుక్రవారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. మొదటి నుంచి చివరి బంతి వరకు సంపూర్ణ ఆధిపత్యం కనబరిచిన సన్‌రైజర్స్‌ ఈ సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు సాధించింది. శివమ్‌ దూబె (45; 24 బంతుల్లో […]

IPL 2024- SRH: సన్‌రైజర్స్‌కు ఎదురుదెబ్బ!

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగ ఇప్పట్లో జట్టుతో చేరే సూచనలు కనిపించడం లేదు. ఈ శ్రీలంక ఆటగాడు మరికొన్నాళ్లపాటు ఆటకు దూరం కానున్నట్లు సమాచారం. గాయం కారణంగా.. అతడు ఎస్‌ఆర్‌హెచ్‌ క్యాంపులో చేరడం మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. కాగా వనిందు హసరంగ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో లంక తరఫున బరిలోకి దిగాడు. బంగ్లాతో వన్డే, టీ20 మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా ఎనిమిది వికెట్లు(6,2) వికెట్లు తీశాడు. అయితే, ఈ […]