Gayathri In Semis: సెమీస్‌లో గాయత్రి జోడీ

సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. సింగపూర్‌: సింగపూర్‌ ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత అగ్రశ్రేణి జోడీ గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోరు కొనసాగుతుంది. గురువారం ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన భారత జంట మరో సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో గాయత్రి- ట్రీసా జోడీ 18-21, 21-19, […]

Suresh Raina Is The Only Indian Player To Score Century In T20 World Cup :టీ20 ప్రపంచకప్‌లో ఏకైక సెంచరీ చేసిన ఒకే ఒక్కడు….

టీ20 ప్రపంచకప్‌ 9వ ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే అతిపెద్ద టోర్నీ అవుతుంది. ఈసారి నాలుగు గ్రూపులుగా విభజించి మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 8 టీ20 ప్రపంచకప్‌లు ముగిశాయి. ఆ వివరాలు ఇలా.. టీ20 ప్రపంచకప్‌ 9వ ఎడిషన్‌ జూన్‌ 1 నుంచి ఆతిథ్య అమెరికా, కెనడా మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఇదే […]

KKR-IPL 2024: కేకేఆర్‌కు టైటిల్.. వీళ్ల ఆటను మరిచిపోలేం..!

మెగా లీగ్‌ ఛాంపియన్‌గా నిలవాలంటే జట్టులోని ప్రతి ఒక్కరూ నాణ్యమైన ప్రదర్శన చేయాలి. కొందరు ఆరంభంలో ఆకట్టుకుంటే.. మరికొందరు కీలక సమయంలో అడుగు ముందుకేస్తారు. కోల్‌కతా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్‌ 17వ సీజన్‌ విజేతగా నిలిచింది. మెంటార్ గౌతమ్ గంభీర్‌ వెనుకుండి.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును ముందుండి ఛాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరే కాకుండా ఈ సీజన్‌లో మరికొందరి ఆటను గుర్తు చేసుకోవాల్సిందే.  సాల్ట్ – నరైన్ జోడీ.. లీగ్‌ […]

IPL 2024: విరాట్ కోహ్లీకి నిద్రలేకుండా చేస్తున్న రాజస్థాన్ ప్లేయర్స్.. ఎందుకంటే?

IPL 2024, IPL 2024 Orange Cap: రాజస్థాన్ రాయల్స్ చివరి ఓవర్లో పంజాబ్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో ఓడించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 10 పాయింట్లు సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. 148 పరుగుల లక్ష్యం రాయల్స్‌కు సులువుగా అనిపించినా.. పంజాబ్ బౌలర్లు చివరి వరకు కష్టపడ్డారు. అయితే స్లో పిచ్‌పై రాయల్స్ బ్యాట్స్‌మెన్ పట్టు వదలకపోవడంతో జట్టు 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి విజయం సాధించింది. IPL […]

Punjab Kings: Big blow for Punjab Kings : పంజాబ్ కింగ్స్‌కు భారీ దెబ్బ.. 

గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఒకట్రెండు మ్యాచ్‌లకు ధవన్ అందుబాటులో ఉండడని ఆ జట్టు క్రికెట్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌ సంజయ్‌ భంగార్ పేర్కొన్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్‌కు తాజాగా ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ రెండు వారాల పాటు క్రికెట్‌కు […]

RR vs RCB:  IPL 2024 రేపు బెంగళూరు, రాజస్థాన్ కీలక మ్యాచ్.. 

2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కి ఇది నాలుగో, బెంగళూరుకు ఐదో మ్యాచ్‌. 2024 ఐపీఎల్ మ్యాచ్ లు తీవ్ర ఉత్కంఠ రేపుతూ అభిమానులను అలరిస్తున్నాయి. అయితే రేపు ఏప్రిల్ 6న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. మ్యాచ్ రాత్రి […]

India lost again : మళ్లీ ఓడిన భారత్‌ 

పెర్త్‌: ఆ్రస్టేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఖాతాలో వరుసగా నాలుగో పరాజయం చేరింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో టీమిండియా 1–3 గోల్స్‌ తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడిపోయింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (12వ ని.లో) ఏకైక గోల్‌ చేశాడు. ఆస్ట్రేలియా జట్టుకు జెరెమి హేవార్డ్‌ (19వ, 47వ ని.లో) రెండు గోల్స్, జేక్‌ వెల్చ్‌ (54వ ని.లో) ఒక గోల్‌ అందించారు. ఈ సిరీస్‌లో చివరిదైన […]

Ankita-prathana pair that won India : భారత్‌ను గెలిపించిన అంకిత–ప్రార్థన జోడీ 

చాంగ్షా (చైనా): బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా జోన్‌ మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు మూడో విజయం లభించింది. దక్షిణ కొరియాతో శుక్రవారం జరిగిన నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 2–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో రుతుజా భోస్లే 6–2, 6–2తో సోహున్‌ పార్క్‌పై నెగ్గి భారత్‌కు 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 2–6, 3–6తో సుజియోంగ్‌ జాంగ్‌ చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్‌ […]

IPL-2024 : Mumbai Indians :ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. 

సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) అందించిన మెరుపు ఆరంభానికి.. ముంబై: సొంత మైదానంలో ముంబై ఇండియన్స్‌ మరోసారి అదరగొట్టింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (34 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 69) అందించిన మెరుపు ఆరంభానికి.. ‘మిస్టర్‌ 360’ సూర్యకుమార్‌ (19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) ఇచ్చిన ఫినిషింగ్‌ టచ్‌కు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు […]

IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో శశాంక్‌ సింగ్‌ (25 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు, సిక్స్‌), అశుతోష్‌ శర్మ (15 బంతుల్లో 33 నాఔట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి పంజాబ్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు.  ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడినా […]