Neeraj Chopra: ఒలింపిక్స్‌ ముంగిట భారీ షాక్.. నీరజ్ చోప్రాకు గాయం

ఒలింపిక్‌ పతక విజేత నీరజ్‌ చోప్రా గాయపడ్డాడు. మరో రెండు రోజుల్లో చెక్‌ రిపబ్లిక్‌ వేదికగా జరగనున్న పోటీల్లో పాల్గొనడం లేదు. ఇంటర్నెట్ డెస్క్: భారత జావెలిన్‌ త్రో అభిమానులకు షాక్‌కు గురిచేసే వార్త. స్టార్‌ అథ్లెట్‌ నీరజ్ చోప్రా (Neeraj Chopra) గాయపడ్డాడు. పారిస్ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympic Games) మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న క్రమంలో నీరజ్‌ గాయపడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే భారత్‌ వేదికగా జరిగిన ఫెడరేషన్‌ కప్‌లో పోటీ […]

Ritwik Jodi lost in the semi-finals : సెమీఫైనల్లో రిత్విక్‌ జోడీ పరాజయం  

మొరెలోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–75 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెక్సికోలో జరుగుతున్న ఈ టోర్నీ తొలి సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్‌–నిక్కీ పునాచా జోడీ 4–6, 6–3, 7–10తో మత్సుజెవ్‌స్కీ (పోలాండ్‌)–మాథ్యూ రొమియోస్‌ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. రెండో సెమీఫైనల్లో అర్జున్‌–జీవన్‌ (భారత్‌) ద్వయం 4–6, 7–6 (7/5), 10–8తో జాన్సన్‌ (బ్రిటన్‌)–మన్సూరి (ట్యూనిషియా) జంటపై నెగ్గి ఫైనల్‌ చేరింది. 

Asian Badminton Championships Sindhu : సింధు పరాజయం…

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత షట్లర్ల కథ ముగిసింది. గురువారం జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో సింధు 18-21, 21-13, 17-21తో ఆరో సీడ్‌ హన్‌ యు (చైనా) చేతిలో పరాజయం… నింగ్‌బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌ప్సలో భారత షట్లర్ల కథ ముగిసింది. గురువారం జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో సింధు 18-21, 21-13, 17-21తో ఆరో సీడ్‌ హన్‌ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. గతంలో హన్‌ యుపై 5-0తో మెరుగైన రికార్డు కలిగిన సింధు అలవోకగా […]

 TAL National Badminton Championships : జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్స్‌….

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌ సెంటర్‌లో మార్చి 16-, ఏప్రిల్‌ 6న పోటీలు నిర్వహించింది.  లండన్‌తో పాటు యూకేలోని ఇతర సమీప కౌంటీల నుంచి ఔత్సాహిక తెలుగు ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మెన్స్‌ డబుల్స్‌, మెన్స్‌ 40+ డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌, విమెన్స్‌ డబుల్స్‌, విమెన్స్‌ 35+ డబుల్స్‌, అండర్‌-16.. ఇలా వివిధ కేటగిరీలలో కలిపి మొత్తంగా 250 మంది బ్యాడ్మింటన్‌ […]